హోమ్ / వంటకాలు / మిక్స్డ్ వెజ్ కూర

Photo of MIXED VEG CURRY by Ram Ram at BetterButter
1003
1
0.0(0)
0

మిక్స్డ్ వెజ్ కూర

Aug-10-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ వెజ్ కూర రెసిపీ గురించి

ఈ కూర చపాతీ, పూరి,మరియు బిర్యానిలలో చాలా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. క్యారెట్ ముక్కలు ఒక కప్పు
  2. బీన్స్ 1కప్పు ఉడికించినవి
  3. బంగాళదుంప ముక్కలు 1కప్పు
  4. ఉడికించిన భటాని 1/2కప్పు
  5. గసగసాలు 2స్పూన్లు
  6. ఎండుకొబ్బరి చిన్న ముక్క
  7. దోస గింజలు 2స్పూన్లు
  8. అల్లం ముక్క చిన్నది
  9. వెల్లులి రెబ్బలు 5
  10. దానియా 1స్పూన్
  11. జీలకర్ర 1స్పూన్
  12. లవంగా 2
  13. చెక్క చిన్న ముక్క
  14. ఇలాచి 2
  15. జీడిపప్పు 7 బద్దలు
  16. పసుపు చిటికెడు
  17. కారం సరిపడా
  18. ఉప్పు సరిపడా
  19. కొత్తిమీర కొద్దిగా
  20. క్రీమ్ 1స్పూన్
  21. నూనె 5 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా భటానిలను బీన్స్ ను వేరు వేరుగా ఉడికించుకోవాలి..
  2. ఇప్పుడు మిక్సీ జార్లో గసగసాలు,జీడిపప్పు,దానియా,అల్లం వెల్లులి,జీలకర్ర,చెక్క,లవంగం,ఇలాచి, దోస గింజలు..అన్ని వేసి కొద్దిగా నీరు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి..
  4. అవి వేగిన తర్వాత మనం ముందుగా చేసిన మసాల పేస్ట్ వేసి వేయించాలి..తర్వాత ఆలూ ముక్కలు క్యారెట్ వేసి మగ్గించాలి..అవి మగ్గిన తర్వాత ఉడికించిన బీన్స్ మరియు భటాని లు కూడా వేసుకోవాలి..
  5. ఇప్పుడు సరిపడా ఉప్పు కారం పసుపు వేసి మగ్గించాలి..
  6. ఇవి మగ్గిన తర్వాత..కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి..
  7. అంతా దగ్గరపడి నూనె తెరిన తర్వాత కట్టేసి కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర