హోమ్ / వంటకాలు / బీన్స్ పెసరపప్పు కూర

Photo of Beans moongdal curry by Sree Sadhu at BetterButter
390
2
0.0(0)
0

బీన్స్ పెసరపప్పు కూర

Aug-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీన్స్ పెసరపప్పు కూర రెసిపీ గురించి

ఈ వంట చేసుకోవడం చాలా సులువు మరియు చాల రుచిగా ఉంటుంది ఇది ఇంట్లో చేసుకునే విందులలో చాల బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. తరిగిన బీన్స్ 1/2 కేజీ
  2. పచ్చిమిర్చి తరిగినది 2-3
  3. పెసరపప్పు నానబెట్టినది 2 కప్పులు
  4. పసుపు చిటికెడు
  5. కారం తగినంత
  6. ఉప్పు తగినంత
  7. నూనె 2-3 చెంచాలు
  8. ఆవాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. మినపప్పు 1/3 చెంచా
  11. కరివేపాకు 1 రెబ్బ
  12. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ని నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి
  2. ఈలోపు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, ఇంగువ వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి పసుపు వేసి మరో నిమిషం వేయించాలి
  5. వేగిన తరువాత అందులో తరిగిన బీన్స్ వేసి బాగా వేగనివ్వాలి 15 నిమిషాలు
  6. బీన్స్ ఉడికిన తరువాత అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి పెసరపప్పు ని కూడా బాగా ఉడకనివ్వాలి
  7. ఉడికిన తరువాత అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించి వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే అద్భుతం గా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర