నారింజకాయ పులిహొర | Orange pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Orange pulihora recipe in Telugu,నారింజకాయ పులిహొర, Sree Vaishnavi
నారింజకాయ పులిహొరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

నారింజకాయ పులిహొర వంటకం

నారింజకాయ పులిహొర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Orange pulihora Recipe in Telugu )

  • అన్నం-8 కప్పులు
  • పచ్చిమిర్చి-6
  • నారింజకాయ-1
  • పల్లీలు 1/2 కప్
  • ఉప్పు- తగినంత
  • పసుపు-1 చెంచా
  • కరివేపాకు -1 రెబ్బ
  • జీడిపప్పు- 1/3 కప్పు
  • సెనగపప్పు- 2 చెంచాలు
  • మినపప్పు-2 చెంచాలు
  • ఆవాలు - 1 చెంచా
  • ఎండుమిర్చి-4
  • నూనె-50 గ్రాములు

నారింజకాయ పులిహొర | How to make Orange pulihora Recipe in Telugu

  1. ముందుగా నారింజ రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  2. ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నారింజ రసం, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు,పల్లీలు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి వేయించుకోవాలి
  4. అన్నం పైన వేసి కలుపుకోవాలి
  5. పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి
  6. అంతే పుల్లపుల్లని నారింజకాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.

నా చిట్కా:

అంతే పుల్లపుల్లని నారింజకాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.

Reviews for Orange pulihora Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo