అటుకుల పులిహోర | ATUKULA PULIHORA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ATUKULA PULIHORA recipe in Telugu,అటుకుల పులిహోర, Ram Ram
అటుకుల పులిహోరby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

అటుకుల పులిహోర వంటకం

అటుకుల పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ATUKULA PULIHORA Recipe in Telugu )

  • అటుకులు పెద్ద గ్లాస్
  • ఉల్లిపాయ 1
  • ఆవాలు 1/4స్పూన్
  • జీలకర్ర 1/4స్పూన్
  • మినపప్పు 1/2స్పూన్
  • సేనగపప్పు 1/2స్పూన్
  • పల్లీలు 2స్పూన్లు
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • పచ్చిమిర్చి 2
  • నూనె 4స్పూన్లు

అటుకుల పులిహోర | How to make ATUKULA PULIHORA Recipe in Telugu

  1. ముందుగా అటుకులని ఒక గిన్నె లో వేసి నీళ్లు వేసి మళ్ళీ వంచేయాలి..
  2. ఈలోపు పాన్ పెట్టి నూనె వేసి తాలింపు దినుసులు వేసి వేయించాలి,పల్లీలు కూడా వేసి వేయించి అన్ని వేగిన తర్వాత ఉల్లిపాయ చిరికలు వేసి వేయించాలి..
  3. అన్ని వేగిన తర్వాత పసుపి వేసి కలిపి నానపెట్టిన అటుకులు ఉప్పు వేసి అంత కలుపుకోవాలి..ఒక్క 3మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేయాలి..
  4. చివరిలో నిమ్మరసం పిండి ,,కొత్తిమీర వేసుకోవాలి..

నా చిట్కా:

కూరగాయ ముక్కలు వేసి చేసుకున్న బాగుంటుంది,దీని నానపెట్టిన అటుకులలో కూడా తాలింపు వేసి నిమ్మరసం పిండి కూడా చేసుకోవచ్చు..

Reviews for ATUKULA PULIHORA Recipe in Telugu (0)