బీరకాయ ఉల్లిపాయ కూర | Ridgegourd onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridgegourd onion curry recipe in Telugu,బీరకాయ ఉల్లిపాయ కూర, Sree Vaishnavi
బీరకాయ ఉల్లిపాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

బీరకాయ ఉల్లిపాయ కూర వంటకం

బీరకాయ ఉల్లిపాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridgegourd onion curry Recipe in Telugu )

  • బీరకాయ 1 కేజీ
  • ఉల్లిపాయ తరిగినది 3
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 2-3 చెంచాలు

బీరకాయ ఉల్లిపాయ కూర | How to make Ridgegourd onion curry Recipe in Telugu

  1. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి
  2. నూనె కాగిన తరువాత అందులో జీలకర్ర వేసుకోవాలి
  3. జీలకర్ర వేగిన తరువాత ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. ఉల్లిపాయ వేగిన తరువాత బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి
  5. కూర లో నీళ్లు పోయాక అందులో ఉప్పు ,కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

కూరలో నీళ్లు పోసుకోకూడదు నచ్చితే జీలకర్ర పొడి వేసుకోవచ్చు

Reviews for Ridgegourd onion curry Recipe in Telugu (0)