ఉలవ కట్టు | Horse Gram Soup Recipe in Telugu

ద్వారా Gayatri RamaKrishna  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Horse Gram Soup recipe in Telugu,ఉలవ కట్టు, Gayatri RamaKrishna
ఉలవ కట్టుby Gayatri RamaKrishna
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

ఉలవ కట్టు వంటకం

ఉలవ కట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Horse Gram Soup Recipe in Telugu )

  • నల్ల ఉలవలు -1కప్పు
  • చింతపండు రసం - 1/2 లీడర్స్
  • ఉప్పు తగినంత
  • కారం - 1 చెంచా
  • ధనియా పౌడర్ - 1/2 చెంచా
  • జీలకర్ర పొడి - 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చి మిర్చి - 5
  • తాలింపు గింజలు కొద్దిగా
  • పసుపు -1/2 చెంచా

ఉలవ కట్టు | How to make Horse Gram Soup Recipe in Telugu

  1. 1. ముందుగా నల్ల ఉలవలు ను బాగా వేయించాలి.వేయించాక గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
  2. 2.పులుసు తయారీ
  3. 3.చింతపండు రసం లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, వేసి బాగా కలపాలి.తరువాత బా గా మరిగించాలి.
  4. 4.కొంతసేపటి తరువాత గరిటెతో బాగా కలపాలి.కలుపుకున్న తరువాత రుచి చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడాలి.
  5. 5.తాలింపు పెట్టుకొనే సమయం
  6. 6.ఇపుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు పెట్టాలి
  7. 7.తాలింపు అయ్యాక,ఆ తాలింపు ని ముందుగా తయారు చేసుకున్న పులుసు లో కలుపుకోవాలి.
  8. 8.ఇపుడు ఘుమఘుమలాడే ఉలవ కట్టు రెడీ..

నా చిట్కా:

ఉలవ కట్టు ను అన్నంలో కలుపుకునే టపుడు అందులో నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది

Reviews for Horse Gram Soup Recipe in Telugu (0)