పాలక్ పన్నీర్ | Palak paneer Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak paneer recipe in Telugu,పాలక్ పన్నీర్, Ganiprameela Ganiprameela
పాలక్ పన్నీర్by Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలక్ పన్నీర్ వంటకం

పాలక్ పన్నీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak paneer Recipe in Telugu )

  • పాలకూర కట్టలు 4
  • పన్నర్ ముక్కలు 9-10
  • తాజా పాల మీగడ 4స్పూన్స్
  • జీడిపప్పు 4-5
  • నూనె 3 స్పూన్స్
  • కారం 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/4 స్పూన్
  • దాల్చిన చెక్క చిన్న ముక్క
  • ఇలాచీ 2
  • షాజీర 1/4 స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • ఆవాలు 1/2 స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • కొత్తిమీర 1 కట్ట

పాలక్ పన్నీర్ | How to make Palak paneer Recipe in Telugu

  1. పాలకూర ఆకులు నీటిలో ఉప్పు వేసి 10 నిమిషాలు ఉంచి వేడి నీటిలో ‌పాలకూర వేసి 5 నిమిషాలు ఉంచి మల్లీ చల్లని నీటిలొ వేసి మిక్స్కీలో పేస్ట్ లా గ్రైండ్ చేసి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఉల్లి తరుగు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పాలకూర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేపి నీళ్ళు పోసి ఉడికించాలి
  3. తరువాత పాలమీగడ జీడిపప్పు చెక్క ఇలాచీ షాజీర పేస్ట్ లా గ్రైండ్ చేసి
  4. పన్నీర్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించి మసాల పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దించాలి
  5. చివరిగా కొత్తిమీర వేస్తె పాలక్ పన్నీర్ రెడీ

Reviews for Palak paneer Recipe in Telugu (0)