నల్లకారం | Nallakaram Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Nallakaram recipe in Telugu,నల్లకారం, Kiran Gopisetti
నల్లకారంby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

నల్లకారం వంటకం

నల్లకారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nallakaram Recipe in Telugu )

  • ఎండుమిర్చి 100గ్రామ్స్
  • చింతపండు 50గ్రామ్స్
  • ధనియాలు 4స్పూన్లు
  • పచ్చి శనగపప్పు 3స్పూన్లు
  • సాయి మినపప్పు 2స్పూన్లు
  • ఉప్పు 3స్పూన్లు
  • జిలకర్ర 3 స్పూన్లు
  • వెల్లుల్లిరెబ్బలు పెదవి 10
  • కరివేపాకు 2 రెమ్మలు
  • నూనె 2స్పూన్లు

నల్లకారం | How to make Nallakaram Recipe in Telugu

  1. పాన్ పొయ్యిమీద పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయిన తరువాత ఎండుమిర్చి వేయించాలి.
  2. మిర్చి వేగిన తరువాత అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని పాన్ లో ధనియాలు, సాయి మినపప్పు, పచ్చిపప్పు, జిలకర్ర,కరివేపకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి.
  3. అవి చల్లారిన తరువాత వెల్లుల్లి , చింతపండు, ఉప్పు చేర్చి మిక్సీ లో పొడి చేయాలి.

Reviews for Nallakaram Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo