హోమ్ / వంటకాలు / పాలు మరియు ఫ్రెష్ క్రీమ్ తో చేసిన చపాతీలు

Photo of CHAPATHI  WITH CREAM AND MILK by Ram Ram at BetterButter
1279
0
0.0(0)
0

పాలు మరియు ఫ్రెష్ క్రీమ్ తో చేసిన చపాతీలు

Aug-11-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలు మరియు ఫ్రెష్ క్రీమ్ తో చేసిన చపాతీలు రెసిపీ గురించి

ఈ చపాతీలు చాలా మెత్తగా వస్తాయి.. రుచి కూడా చాలా బాగుంటాయి..ఎక్కువ సేపు పాడు అవ్వకుండా..మెత్తగా ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆటా 1కప్పు
  2. పాలు పిండి కలపడానికి సరిపడా
  3. ఫ్రెష్ క్రీమ్ 40 గ్రామ్స్
  4. ఉప్పు సరిపడా
  5. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పాలను మరిగించి చల్లారనివ్వాలి..
  2. ఇప్పుడు ఒక గిన్నెలో 1కప్పు ఆటా తీసుకుని దానిలో 40 గ్రాముల క్రీమ్,ఉప్పు వేసి అంత కలపాలి..
  3. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి..
  4. ఒక 15 నిమిషాల పాటు పిండిని మూత పెట్టి ఉంచాలి
  5. 15 నిమిషాల తర్వాత చపాతీలు వొత్తుకుని ఉంచాలి..
  6. అట్ల పెనం పెట్టి స్టవ్ మీద వేడి అవ్వనిచి చపాతీలు రెండు వైపులా నూనె రాసి కాల్చుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర