హోమ్ / వంటకాలు / సొరకాయ అప్పాలు

Photo of Bottle gourd vada by Divya Bharathi Thondapu at BetterButter
714
0
0.0(0)
0

సొరకాయ అప్పాలు

Aug-11-2018
Divya Bharathi Thondapu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యప్పిండి (వరిపింది) 1 కప్పు
  2. సొరకాయ తురుము 1 కప్పు
  3. పచ్చి మిరపకాయలు పేస్టూ రుచికి సరిపడ
  4. ఉప్పు రుచికి తగినంత
  5. 3 స్పూన్లు పచ్చిపప్పు
  6. 2 స్పూన్లు జీలకర్ర
  7. కొతిమీరు కొంచెం
  8. 2 రెమ్మలు కరివేపాకు

సూచనలు

  1. ముందుగా పచ్చి పప్పు ని 15 నిమిషాలు నాన బెట్టు కోవాలి
  2. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని , అందులో సొరకాయ తురుము, మిర్చి పేస్ట్ , జీలకర్ర , కొతిమీరు ,కరివేపాకు, నాన పెట్టిన పచ్చి పప్పు, ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు , వేసుకొని కొద్దీ కొద్దీ గా నీళ్లు పోస్తూ చపాతీ పిండి ల కలుపుకోవాలి
  3. కలిపిన పిండిని 30 నిమిషాలు నాన బెట్టు కోవాలి
  4. ఒక నూనె కవర్ లేదా కుర్చీప్ కాస్త తడిపి కొంచెం కొంచెం పిండి ని తీసుకొని అప్పాలు లాగ వత్తుకోవాలి
  5. స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టుకొని ఒక చెంచాడు నూనె వేసుకొని ఒక్కో అప్పా ని రెండు వైపులా దోరగా వేయించుకోండి .
  6. ఆలా అన్ని అప్పాలు తయారు చేసుకోవాలి
  7. యమ్మీ యమ్మి క్రిస్పీ సొరకాయ అప్పులు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర