పాకాలి అన్నం | Pakali annam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pakali annam recipe in Telugu,పాకాలి అన్నం, Sree Vaishnavi
పాకాలి అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాకాలి అన్నం వంటకం

పాకాలి అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pakali annam Recipe in Telugu )

  • మిగిలిపోయిన అన్నం 2 కప్పులు
  • పెరుగు 2 కప్పులు
  • పాలు 1 కప్
  • ఉల్లిపాయ తరిగినది
  • పచ్చిమిర్చి 2-3
  • అల్లం 1 చెంచా
  • మజ్జిగ మిరపకాయలు 2-3
  • మినపప్పు 1 చెంచా
  • మిరియాలు 2-3
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • పల్లీలు 1/2 కప్

పాకాలి అన్నం | How to make Pakali annam Recipe in Telugu

  1. ముందుగా మిగిలిపోయిన అన్నం లో పెరుగు పాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలిపి తోడుపెట్టాలి
  2. ఒక రాత్రి తోడుపెట్టుకోవాలి
  3. తరువాత ఉదయం దానిని బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి
  4. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, మిరియాలు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత దానిని పెరుగు అన్నం లో వేసి పోసి బాగా కలిపి సర్వ్ చేసుకొవడమే

Reviews for Pakali annam Recipe in Telugu (0)