బంగాళదుంప పల్లీల వేపుడు | Aloo peanut fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo peanut fry recipe in Telugu,బంగాళదుంప పల్లీల వేపుడు, Sree Vaishnavi
బంగాళదుంప పల్లీల వేపుడుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బంగాళదుంప పల్లీల వేపుడు వంటకం

బంగాళదుంప పల్లీల వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo peanut fry Recipe in Telugu )

  • బంగాళాదుంప తరిగినది 2-3
  • పల్లీలు 1 కప్
  • నూనె 3 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • దొండకాయలు 2-3

బంగాళదుంప పల్లీల వేపుడు | How to make Aloo peanut fry Recipe in Telugu

  1. ముందుగా పల్లీలని వేయించి పొడి చేసుకోవాలి
  2. తరువాత బంగాళాదుంప, దొండకాయలు ని ఉడికించాలి
  3. వాటిని ముక్కలుగా తరుగుకోవాలి
  4. తరువాత మూకుడులో నూనె వేసి కాగాక అందులో జీలకర్ర వేసి వేగాక అందులో ఉడికించిన బంగాళాదుంప ,దొండకాయలు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు కారం వేసి మరో నిమిషము వేయించాలి అంతే
  6. అందులో కొంచెం పల్లి పొడి వేసుకుని మరో నిమిషము వేయించడమే

Reviews for Aloo peanut fry Recipe in Telugu (0)