ఉల్లిపాయ పకోడీ | Onion pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Onion pakodi recipe in Telugu,ఉల్లిపాయ పకోడీ, Sree Vaishnavi
ఉల్లిపాయ పకోడీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

ఉల్లిపాయ పకోడీ వంటకం

ఉల్లిపాయ పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pakodi Recipe in Telugu )

  • ఉల్లిపాయ 1-2
  • సెనగపిండి 1/2 కప్
  • బియ్యంపిండి 1/2 కప్
  • దంచిన ధనియాలు 2 చెంచాలు
  • కరివేపాకు 1 రెబ్బ
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత

ఉల్లిపాయ పకోడీ | How to make Onion pakodi Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయలిని సన్నగా తరుగుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె సెనగపిండి బియ్యంపిండి ఉల్లిపాయ దంచిన ధనియాలు ఉప్పు కారం వేసి కొంచం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  3. అన్నీ కలిసాక పొయ్యి మీద బాండి లో నూనె వేసి వేడి చెయ్యాలి .
  4. వేడి అయిన నూనెలో ఉల్లిపాయ మిశ్రమం పకోడిలా వేసుకొని వేయించుకొని తీసివేయాలి
  5. అంతే ఉల్లిపాయ పకోడీ తినటానికి రెడీ .

Reviews for Onion pakodi Recipe in Telugu (0)