హోమ్ / వంటకాలు / ఉప్పు చింతకాయ పప్పు

Photo of Chintakai dal by Sree Sadhu at BetterButter
512
1
0.0(0)
0

ఉప్పు చింతకాయ పప్పు

Aug-11-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్పు చింతకాయ పప్పు రెసిపీ గురించి

ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉప్పు లో ఊరపెట్టిన చింతకాయ ఉంటే చాలా ఇది అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉప్పు లో నాన్నబెట్టిన చింతకాయ 1/2 కప్
  2. ఉడకపెట్టిన కంది పప్పు 2 కప్పులు
  3. పసుపు చిటికెడు
  4. ఉప్పు తగినంత
  5. పచ్చిమిర్చి 2-3
  6. నూనె 3-4 చెంచాలు
  7. ఆవాలు 1/2 చెంచా
  8. జీలకర్ర 1/2 చెంచా
  9. ఇంగువ చిటికెడు
  10. కరివేపాకు 1 రెబ్బ
  11. ఎండుమిరపకాయలు 2-3
  12. నీళ్లు 1/2 కప్
  13. కొత్తిమీర 1/4 కప్
  14. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా కంది పప్పు ని అరగంట సేపు నానబెట్టుకోవాలి
  2. తరువాత దానిని కుక్కర్ లో పెట్టి ఉడికించాలి
  3. ఉడికిన తరువాత అందులో ఉప్పు చింతకాయ నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి కలిపి తరువాత అందులో ఉప్పు ,పసుపు వేసి మరో కొన్ని నిమిషాలు ఉడికించాలి
  4. తరువాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,కరివేపాకు వేసి వేయించాలి
  5. అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కారం వేయించి దానిని పప్పు లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర