పకోడీ | PAKODA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PAKODA recipe in Telugu,పకోడీ, Ram Ram
పకోడీby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పకోడీ వంటకం

పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PAKODA Recipe in Telugu )

  • ఉల్లిపాయలు 2 పెద్దవి
  • సేనగపిండి 1/2కప్పు
  • వరిపిండి 1/4కప్పు
  • వాము 1/2స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • పచ్చిమిర్చి ముక్కలు 4స్పూన్లు
  • అల్లం ముక్కలు 1స్పూన్
  • కారం 1స్పూన్
  • ఉప్పు సరిపడా
  • కరివేపాకు గుప్పెడు
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె డీప్ ఫ్రై కి

పకోడీ | How to make PAKODA Recipe in Telugu

  1. ఒక గిన్నెలో ఉల్లిపాయలు సన్న చీరికలు చేసుకుని సేనగపిండి 1/2కప్పు,వరిపిండి 1/4కప్పు,వాము,జీలకర్ర,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం ముక్కలు,కారం,సరిపడా ఉప్పు,కరివేపాకు గుప్పెడు,కొత్తిమీర కొద్దిగా..
  2. ఇప్పుడు నీళ్లు వేసి కొద్దిగా వేస్తూ పకోడీలు అనువుగా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె డీప్ ఫ్రై కి సరిపడా వేసి.. వేడి అవ్వనివ్వాలి..
  4. నూనె వేడి అయ్యాక..పకోడీలు వేసుకుని వేయించుకోవాలి..

నా చిట్కా:

పిండిలో 2స్పూన్ల నూనె వేసి కలుపుకుంటే పకోడీలు కరకరలాడుతూ వస్తాయి..

Reviews for PAKODA Recipe in Telugu (0)