పుణుగులు | PONUGULU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PONUGULU recipe in Telugu,పుణుగులు, Ram Ram
పుణుగులుby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పుణుగులు వంటకం

పుణుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PONUGULU Recipe in Telugu )

  • ఇడ్లీ పిండి 1కప్పు(ఇడ్లీ రవ్వ కలిపినది)
  • మైదా 1/2కప్పు
  • పెరుగు పుల్లటిది సరిపడా
  • ఉప్పు సరిపడా
  • జీలకర్ర 1/2స్పూన్
  • వంటసోడా చిన్న స్పూన్ తో 1/4స్పూన్
  • నూనె డీప్ ఫ్రైకి

పుణుగులు | How to make PONUGULU Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండి ఒక కప్పు ,1/2కప్పు మైదా, ఉప్పు,వంటసోడా ,జీలకర్ర, వేసి కలుపుకోవాలి..
  2. ఇప్పుడు పుల్లటి పెరుగు వేసి పుణుగులకి అనువుగా కలుపుకోవాలి..బాగా జోరు కాకూడదు బాగా గట్టిగాను కాకూడదు..
  3. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి నూనె పెట్టి, నూనె వేడి అయ్యాక పుణుగులు వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి..

Reviews for PONUGULU Recipe in Telugu (0)