చిక్కుడుకాయ వేపుడు | CHIKKUDUKAAYA FRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CHIKKUDUKAAYA FRY recipe in Telugu,చిక్కుడుకాయ వేపుడు, Ram Ram
చిక్కుడుకాయ వేపుడుby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

చిక్కుడుకాయ వేపుడు వంటకం

చిక్కుడుకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHIKKUDUKAAYA FRY Recipe in Telugu )

  • చిక్కుడు కాయలు 1/4కేజీ
  • ఉల్లిపాయలు పెద్దవి 2
  • అల్లం వెల్లులి పేస్ట్ ఒక స్పూన్
  • ఆవాలు 1/2స్పూన్
  • జీలకర్ర 1/2స్పూన్
  • మినపప్పు 1/2స్పూన్
  • సేనగపప్పు1/2స్పూన్
  • పచ్చిమిర్చి 4
  • కరివేపాకు కొద్దిగా
  • పసుపు కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • నూనె కొద్దిగా

చిక్కుడుకాయ వేపుడు | How to make CHIKKUDUKAAYA FRY Recipe in Telugu

  1. చిక్కుడుకాయలను ఈసులు తీసి ముక్కలు చేసి బాగా కడిగి పెట్టాలి..
  2. ఇప్పుడు పాన్ పెట్టి నూనె 5 స్పూన్ లు వేసి ఆవాలు ,జీలకర్ర,మినపప్పు,సేనగపప్పు,కరివేపాకు,పచ్చి మిర్చి ముక్కలు,వేసి,వేయించుకోవాలి..
  3. ఇప్పుడు ఉల్లిపాయ చిన్న ముక్కలు వేసి వేయించుకుని మధ్యలోనే చిక్కుడుకాయ ముక్కలు అల్లం వెల్లులి పేస్ట్ కూడా వేసుకోవాలి అంత బాగా కలుపుకోవాలి..
  4. ఇప్పుడు మూత పెట్టి ముక్కలను 15 నిమిషాలు మగ్గనివ్వాలి..
  5. ముక్కలు బాగా మగ్గిన తర్వాత..పసుపు ఉప్పు కూడా వేసుకుని ఇంకో 5 నిమిషాలు మగ్గించి..కొత్తిమీర వేసుకోవాలి..

Reviews for CHIKKUDUKAAYA FRY Recipe in Telugu (0)