నువ్వుల పరోట | TILL PAROTA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • TILL PAROTA recipe in Telugu,నువ్వుల పరోట, Ram Ram
నువ్వుల పరోటby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

నువ్వుల పరోట వంటకం

నువ్వుల పరోట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TILL PAROTA Recipe in Telugu )

  • మైదా 1కప్పు
  • నువ్వులు 2స్పూన్లు
  • బట్టర్ సరిపడా
  • ఉప్పు సరిపడా
  • పంచదార 1/2స్పూన్
  • నీళ్లు పిండి కలుపుకోవడానికి

నువ్వుల పరోట | How to make TILL PAROTA Recipe in Telugu

  1. ఒక గిన్నెలో మైదా ని వేసి ఉప్పు,పంచదార,వేసి కొద్దిగా బట్టర్ 1స్పూన్ వేసి బాగా కలిపి..నీళ్లు వేసి ముద్ద చేసుకోవాలి..బాగా కలుపుతుండాలి..
  2. కలిపిన పిండి ని 15 నిమిషాలు పాటు తడి బట్ట పెట్టి నాన పెట్టాలి..
  3. 15 నిమిషాల తర్వాత..పరాటాలు మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవాలి పరోటకి ఒక వైపు నువ్వులు అద్దుకోవవాలి..బట్టర్ వేసి కలిపిన వలన పొడి పిండి వేసే అవసరం ఉండదు..
  4. ఇప్పుడు పెనం పెట్టి వేడి అయ్యాక..పరోట వేసి రెండు వైపులా బట్టర్ తో కాల్చుకోవాలి..

నా చిట్కా:

పుదీనా మెంతి కూడా వేసుకుని చేసుకోవచ్చు..

Reviews for TILL PAROTA Recipe in Telugu (0)