ఎర్రనుక ఉప్మా | Buckwheat upma Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Buckwheat upma recipe in Telugu,ఎర్రనుక ఉప్మా, Sree Vaishnavi
ఎర్రనుక ఉప్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఎర్రనుక ఉప్మా వంటకం

ఎర్రనుక ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Buckwheat upma Recipe in Telugu )

  • ఉల్లిపాయ 1-2
  • పచ్చిమిర్చి 2-3
  • ఎర్రనుక 1 గ్లాస్
  • నీళ్లు 2 1/2 గ్లాసులు
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • కరివేపాకు 1 రెబ్బ
  • ఉప్పు తగినంత
  • అల్లం 1 చెంచా

ఎర్రనుక ఉప్మా | How to make Buckwheat upma Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి కాచుకోవాలి
  2. నూనె కాగిన తరువాత అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి
  3. వేగిన తరువాత అందులో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి
  4. అవి వేగిన తరువాత ఉల్లిపాయ కూడా వేసుకోవాలి
  5. వాటిని బాగా వేయించాక అందులో నీళ్లు ఉప్పు వేసి మరిగించాలి
  6. అది బాగా మరిగాక అందులో రవ్వ పోసి బాగా కలిపి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి అంతే

Reviews for Buckwheat upma Recipe in Telugu (0)