హోమ్ / వంటకాలు / చిట్టి కాజాలు

Photo of Chitti kajalu by Sree Sadhu at BetterButter
1147
2
0.0(0)
0

చిట్టి కాజాలు

Aug-11-2018
Sree Sadhu
80 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి కాజాలు రెసిపీ గురించి

చిట్టి కాజాలని ఒక  ప్లేట్ లోకి  తీసుకుని చల్లారాకా తినటమే. పండగకి ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా పెట్టచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 1 కప్పు
  2. పంచదార - 1 1/2 కప్పు
  3. వరిపిండి - 3 చెంచాలు
  4. నెయ్యి - 4 చెంచాలు
  5. నూనే - వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ఒక డిష్ లో జల్లించిన మైదా తీసుకుని అందులో నెయ్యి వేసి పిండి అంతా అంటేలా  కలుపుకోవాలి. 
  2. తరువాత దానిలో నీళ్ళు కలుపుతూ చపాతీపిండిలా కలుపుకోవాలి. 
  3. ఆ పిండిని గంట సేపు నాననివ్వాలి. 
  4. ఆ లోపు పంచాదార మునిగేలా నీళ్ళు పోసుకుని తీగ పాకం వచ్చేదాకా కదుపుతూ ఉండి  తరవాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. 
  5. ఇప్పుడు నానిన పిండిని చపాతిలా వత్తుకుని దాని మీద నెయ్యి రాసి వరిపిండి చల్లుకోవాలి. 
  6. దానిని చాపలా చుట్టి అంచులను నీళ్ళతో  తడిపి పూర్తిగా మూసేయాలి.
  7. చాపలా చుట్టిన దానిని ఒక అంగుళం వెడల్పుగా ముక్కలు కోసుకోవాలి. అన్ని ముక్కలని అలా కోసుకున్నాకా ఒక్కొక్కదాన్ని చపాతి కర్రతో మెల్లిగా ఒకసారి వత్తాలి లేదా మన వేలుతో కాజా షేప్ వచ్చేలా అదమాలి. 
  8. అలా వేగిన కాజాలను పాకంలో వేసి కాసేపు ఉంచి తీసెయ్యాలి. పాకంలో ఇష్టమైనవాళ్లు యాలకుల పొడి వేసుకోవచ్చు. 
  9. వాటిని నునె కాగాకా సిమ్ లో పెట్టి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర