పచ్చి పులుసు | Pacchi pulusu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pacchi pulusu recipe in Telugu,పచ్చి పులుసు, Sree Vaishnavi
పచ్చి పులుసుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పచ్చి పులుసు వంటకం

పచ్చి పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pacchi pulusu Recipe in Telugu )

  • చింతపండు రసం తగినంత
  • ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 1 కప్
  • పచ్చిమిర్చి సన్నగా తగినది 2-3
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • పంచదార 3-4 చెంచాలు
  • నూనె 2-3 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • కరివేపాకు 1 రెబ్బ
  • ఎండుమిరపకాయలు 2

పచ్చి పులుసు | How to make Pacchi pulusu Recipe in Telugu

  1. ముందుగా చింతపండు రాసాని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  2. దాంట్లో పసుపు ఉప్పు ,ఉల్లిపాయ ,పచ్చిమిర్చి, వేసి బాగా కలిపి పంచదార కూడా వేసుకోవాలి వాటిని బాగా కలవనివ్వాలి
  3. తరువాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర , కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించి పులుసు లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Pacchi pulusu Recipe in Telugu (0)