వంకాయ కూర | BRINJAL CURRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BRINJAL CURRY recipe in Telugu,వంకాయ కూర, Ram Ram
వంకాయ కూరby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

వంకాయ కూర వంటకం

వంకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BRINJAL CURRY Recipe in Telugu )

  • వంకాయలు 1/4కేజీ
  • పచ్చిమిర్చి 2
  • ఎండు మిర్చి 2
  • ఆవాలు 1/4స్పూన్
  • జీలకర్ర 1/4స్పూన్
  • మినపప్పు1/2స్పూన్
  • సేనగపప్పు1/2స్పూన్
  • ఉప్పు సరిపడా
  • అల్లం వెల్లులి పేస్ట్
  • నూనె సరిపడా

వంకాయ కూర | How to make BRINJAL CURRY Recipe in Telugu

  1. ముందుగా వంకాయలని ముక్కలుగా కట్ చేసి ఓఎత్తుకోవాలి నీళ్లలోకి కోసుకోవాలి..
  2. కడై పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు సేనగపప్పు ఎండుమిర్చి పచ్చి మిర్చి కరివేపాకు వేసి వేయించాలి..
  3. వేగిన తర్వాత వంకాయ ముక్కలు అల్లం వెల్లులిపేస్ట్ కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి..
  4. వంకాయలు మగ్గిన తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి..
  5. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

Reviews for BRINJAL CURRY Recipe in Telugu (0)