బీరకాయ సనగపప్పు కూర | BEERAKAYA SENAGA PAPPU CURRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BEERAKAYA SENAGA PAPPU CURRY recipe in Telugu,బీరకాయ సనగపప్పు  కూర, Ram Ram
బీరకాయ సనగపప్పు కూరby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బీరకాయ సనగపప్పు కూర వంటకం

బీరకాయ సనగపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BEERAKAYA SENAGA PAPPU CURRY Recipe in Telugu )

  • బీరకాయలు 2
  • ఉల్లిపాయ ముక్కలు 1కప్పు
  • శనగపప్పు
  • పచ్చి మిర్చి
  • ఉప్పు సరిపడా
  • పసుపు చిటికెడు
  • కారం 1స్పూన్లు
  • పాలు 1/2కప్పు
  • కరివేపాకుకొద్దిగా
  • నూనె 5చెంచాలు

బీరకాయ సనగపప్పు కూర | How to make BEERAKAYA SENAGA PAPPU CURRY Recipe in Telugu

  1. ముందుగా శనగపప్పు ని అరగంట నానపెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు చినగా కట్ చేసుకోవాలి..
  2. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా చేసుకుని ఉంచాలి..
  3. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి
  4. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు,వేసి మగ్గించాలి దానిలోని శనగపప్పు కూడా వేసి మగ్గించుకోవాలి..
  5. బాగా మగ్గిన తర్వాత,ఉప్పు పసుపు,కారం వేసి మగ్గించాలి..
  6. ఇప్పుడు పాలు వేసి కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి..కూర ఉడికి దగ్గరపడనివ్వాలి..

Reviews for BEERAKAYA SENAGA PAPPU CURRY Recipe in Telugu (0)