వేపుడు పిండి | Vepudu pindi Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vepudu pindi recipe in Telugu,వేపుడు పిండి, Kiran Gopisetti
వేపుడు పిండిby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

వేపుడు పిండి వంటకం

వేపుడు పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vepudu pindi Recipe in Telugu )

  • బియ్యపు రవ్వ 1గ్లాస్
  • సాయి పెసరపప్పు 50 గ్రాములు
  • నూనె 50 గ్రాములు
  • నెయ్యి 50 గ్రాములు
  • ఎండుమిర్చి 2
  • పచ్చి మిర్చి 3
  • జిలకర్ర 2 స్పూన్లు
  • ఆవాలు 1స్పూన్
  • సాయి మినపప్పు 1స్పూన్
  • పచ్చి శనగపప్పు 1స్పూన్
  • ఉప్పు 1 స్పూన్
  • నీళ్ళు 21/2 గ్లాస్ లు
  • కరివేపాకు 2 రెమ్మలు

వేపుడు పిండి | How to make Vepudu pindi Recipe in Telugu

  1. మందంగా ఉన్న పాన్ పొయ్యిమీద పెట్టి ఆయిల్ వేయాలి,
  2. ఆయిల్ కాగిన తరువాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, జిలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగినివ్వాలి
  3. వేగిన తరువాత 21/2 గ్లాస్ ల నీళ్ళు పోసి పెసరపప్పు వేసి మూత పెట్టాలి
  4. పెసరపప్పు ఉడికిన తరువాత ఉప్పు, బియ్యపు రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గనివ్వాలి
  5. 5 నిమిషాల్లో మగ్గుతుంది.
  6. పొయ్యి ఆఫ్ చేసి నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. అంతే వేపుడు పిండి రెడీ.

నా చిట్కా:

పెసరపప్పు కి నెయ్యి చేరితే ఏ వంట అయినా చాలా బాగుంటుంది.

Reviews for Vepudu pindi Recipe in Telugu (0)