పల్లీలు ఉల్లిపాయ పచ్చడి | PALLILU vullipaya pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PALLILU vullipaya pachadi recipe in Telugu,పల్లీలు ఉల్లిపాయ పచ్చడి, Kavitha Perumareddy
పల్లీలు ఉల్లిపాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

పల్లీలు ఉల్లిపాయ పచ్చడి వంటకం

పల్లీలు ఉల్లిపాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PALLILU vullipaya pachadi Recipe in Telugu )

  • 1.ఉల్లిగడ్డలు చిన్నవి ఐతే పది పెద్దవి ఐతే ఆరు తీసుకోవాలి
  • 2.వేరుశెనగ పప్పులు ఒక చిన్న కప్ పల్లీలు అనికూడా అంటారు
  • 3.కారం రెండు స్పూన్స్
  • 4. కల్లుఉప్పు తగినంత
  • 5.నూనె 2 స్పూన్స్
  • 6.పోపుగింజెలు స్పున్
  • 7.కరేపాకు కొద్దిగా
  • 8.ఎండుమిర్చి 2
  • 9 .వెల్లుల్లి 6 రెబ్బలు

పల్లీలు ఉల్లిపాయ పచ్చడి | How to make PALLILU vullipaya pachadi Recipe in Telugu

  1. 1.ముందుగా ఉల్లిపాయలు శుభ్రంగా పొట్టుతీసి పెట్టుకోవాలి .
  2. 2.ఇప్పుడు రోటిలో ముందుగా పల్లీలు ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కచపచ్చగా దంచుకోవాలి .మెత్తగా దంచకూడదు. అంతా కలిసేలా స్పున్ తో కలుపుతూ దంచుకోవాలి.
  3. 3.ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసుకొని కాగినతరువత పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి,కరేపాకు వేసి వేగినతారువాత దంచుకున్న పచ్చడి వేసి కలిపి కాసేపు మగ్గించాలి. అంతే పల్లీలు ఉల్లిపాయపచ్చడి రెడీ.

నా చిట్కా:

పచ్చి పల్లీలు ఇష్టం లేకపోతే వేయించిన పల్లీలు వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు.

Reviews for PALLILU vullipaya pachadi Recipe in Telugu (0)