హోమ్ / వంటకాలు / హయగ్రీవ (సెనగ పప్పు పాయసం)

Photo of Hayagreeva(chana dal kheer) by Harini Balakishan at BetterButter
1158
3
0.0(0)
0

హయగ్రీవ (సెనగ పప్పు పాయసం)

Aug-12-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హయగ్రీవ (సెనగ పప్పు పాయసం) రెసిపీ గురించి

ఇది ఒక సంప్రదాయక వంట. దాదాపుగ అందరు మరచిపోయారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1/2 కప్పు సెనగ పపప్పును
  2. చిటికెడ పసుపు
  3. రెండు చంచాల నూనె
  4. 1/2 కప్పు బెల్లం
  5. 1/2 కప్పు కొబ్బరి
  6. 1/2 చెంచా యాలుకల పొడి
  7. 1 చెంచా బియ్యం పిండి
  8. 4 చెంచాల పాల పొడి
  9. 1 1/4 కప్పు పాలు

సూచనలు

  1. సెనిగ పప్పు, చిటికెడు పసుపు, రెండు చెంచాల నూనె వేసి మెత్తగ ఉడకబెట్టాలి
  2. కొద్దిగ సెనగ పప్పును ఎనపాలి
  3. ఉడికిన పప్పును అర కప్పు బెల్లం వేసి ఉడకబెట్టాలి
  4. బెల్లం కరిగిన తర్వాతకొద్దిగ కొబ్బరి పొడి, యాలకుల పొడి వేయ్యాలి
  5. ఈలోపు రెండు చంచా బియ్యం పిండి, నాలుగు చంచా పాలపొడి పావు కప్పు చల్లని పాలలో కలిపి
  6. మరుగుతున్న పాయసంలో కలపాలి
  7. కొద్ది సేపు మరగనిచ్చి , కొంచం చల్లారాక గ్లాసుడు పాలు పోయ్యాలి
  8. సర్వింగ్ డిష్ లో వేసి డ్రై ఫ్రూట్స తో గార్నిష్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర