బీరకాయ మునకాయ పాలు వేసి కూర | BEERAKAYA MUNAKAYA PAALU CURRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BEERAKAYA MUNAKAYA PAALU CURRY recipe in Telugu,బీరకాయ మునకాయ పాలు వేసి కూర, Ram Ram
బీరకాయ మునకాయ పాలు వేసి కూరby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

బీరకాయ మునకాయ పాలు వేసి కూర వంటకం

బీరకాయ మునకాయ పాలు వేసి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BEERAKAYA MUNAKAYA PAALU CURRY Recipe in Telugu )

  • బీరకాయలు 2
  • మునకాయ ముక్కలు 10
  • ఆవాలు 1/4స్పూన్
  • మినపప్పు 1/2స్పూన్
  • జీలకర్ర 1/4స్పూన్
  • పచ్చిమిర్చి 2
  • కరివేపాకు కొద్దిగా
  • పాలు 1/2కప్పు
  • ఉప్పు సరిపడా
  • పసుపు చిటికెడు
  • నూనె 3స్పూన్లు..

బీరకాయ మునకాయ పాలు వేసి కూర | How to make BEERAKAYA MUNAKAYA PAALU CURRY Recipe in Telugu

  1. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి..
  2. ఇప్పుడు మునకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి..
  3. తర్వాత బీరకాయ ముక్కలు చిన్నగా కోసినవి వేసి రెండు కలిపి మగ్గనివ్వాలి..
  4. మగ్గిన తర్వాత పసుపు, సరిపడా ఉప్పు వేసి 1/2కప్పు పాలు వేసి ఉడికనివ్వాలి.
  5. అంతా బాగా దగ్గర పడనిచ్చి స్టవ్ ఆపేయాలి..

Reviews for BEERAKAYA MUNAKAYA PAALU CURRY Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo