గ్లాస్ ఇడ్లీ | Glass idly Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Glass idly recipe in Telugu,గ్లాస్ ఇడ్లీ, Sree Vaishnavi
గ్లాస్ ఇడ్లీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    16

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

గ్లాస్ ఇడ్లీ వంటకం

గ్లాస్ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Glass idly Recipe in Telugu )

  • బియ్యం: 3 కప్పులు
  • మినప్పప్పు: కప్పు
  • : టీస్పూను
  • అన్నం: అరకప్పు
  • ఉప్పు: ఒకటిన్నర టీస్పూన్లు
  • బేకింగ్‌సోడా: అరటీస్పూను

గ్లాస్ ఇడ్లీ | How to make Glass idly Recipe in Telugu

  1. పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి అవి మరుగుతుండగా ఆఫ్‌ చేసి అందులో కడిగిన బియ్యం వేసి మూతపెట్టకుండా ఆ నీళ్లు చల్లారేవరకూ ఉంచాలి.
  2. పారాబాయిల్డ్‌ రైస్‌ లేనప్పుడు ఇడ్లీ కోసం తీసుకునే ఏ బియ్యాన్నయినా ఈ పద్ధతిలో నానబెట్టుకోవచ్చు. 
  3. పారాబాయిల్డ్‌ రైస్‌ లేనప్పుడు ఇడ్లీ కోసం తీసుకునే ఏ బియ్యాన్నయినా ఈ పద్ధతిలో నానబెట్టుకోవచ్చు. 
  4. బియ్యం, పప్పు 6 గంటలపాటు నాననివ్వాలి. 
  5. మినప్పప్పు+ మెంతులు కలిపి మెత్తగా రుబ్బాలి. 
  6. తరవాత బియ్యంలో నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బి పిండి మిశ్రమంలో కలపాలి. 
  7. బియ్యం రుబ్బేటప్పుడే అన్నం కూడా వేసి రుబ్బాలి. 
  8. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని రాత్రంతా పులినిచ్చి ఉదయాన్నే ఉప్పు, బేకింగ్‌సోడా కలిపి ఇడ్లీ గ్లాసులలో వేసుకొని 15 నిమిషాలు ఉడకనివ్వాలి
  9. తరువాత వాటిని ఇడ్లీ గ్లాసులనుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే

Reviews for Glass idly Recipe in Telugu (0)