గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ | Gunthaponganaalu,palli chetney Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gunthaponganaalu,palli chetney recipe in Telugu,గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ, Pendekanti Suneetha
గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ వంటకం

గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gunthaponganaalu,palli chetney Recipe in Telugu )

  • పెరుగు దోశ పిండి 2 పెద్ద కప్స్
  • ఉల్లిపాయ ముక్కలు 1 చిన్నకప్
  • పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  • నానబెట్టిన సేనగపప్పు 2 స్పూన్స్
  • కట్ చేసిన కొత్తిమీర2 స్పూన్స్
  • కట్ చేసిన కరివేపాకు 1 స్పూన్
  • జీలకర్ర 1 స్పూను
  • ఉప్పు తగినంత
  • సోడా పొడీ అర్ధ టీ స్పూన్
  • ఆయిల్

గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ | How to make Gunthaponganaalu,palli chetney Recipe in Telugu

  1. దోశ పిండిలో పచ్చిమిర్చి పేస్ట్,ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర,సేనగపప్పు,కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు,సోడాపోడి అన్ని కలపాలి
  2. స్టవ్ పైన పొంగనాలా పెన్నాం పెట్టి ఆయిల్ వేసి పొంగణాలు పోయాలి
  3. పుట్నాల పప్పులు, ఎండుమిర్చి, ఉప్పు,ఎండు కొబ్బరి తురుము,1స్పూన్ చింతపండు రసం అన్ని కలిపి మిక్సీ పట్టి అందులో 2 స్పూన్స్ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ విప్పర్ నొక్కాలి. అందులో పోపు వెయ్యాలి.

Reviews for Gunthaponganaalu,palli chetney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo