చామగడ్డ వేపుడు | Colacassia fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Colacassia fry recipe in Telugu,చామగడ్డ వేపుడు, Sree Vaishnavi
చామగడ్డ వేపుడుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

చామగడ్డ వేపుడు వంటకం

చామగడ్డ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Colacassia fry Recipe in Telugu )

  • చామదుంపలు 1/2 కేజీ
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు ఒక రెబ్బ
  • జీలకర్ర 1 చెంచా
  • కారం తగినంత
  • నీళ్లు తగినంత

చామగడ్డ వేపుడు | How to make Colacassia fry Recipe in Telugu

  1. ముందుగా చామదుంపలని బాగా కడిగి కుక్కర్ లో పెట్టి మూడు కూతలు వచ్చే వరకు ఉంచాలి
  2. తరువాత అది చల్లరిన తరువాత నీళ్లు తీసేసి తొక్కు తీసేయాలి
  3. తరువాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసుకుని కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో చామదుంపలు వేసి వేయించుకోవాలి
  5. అవి వేగిన తరువాత అందులోనుంచి నూనె తీసేయాలి
  6. తీసిన తరువాత అందులో జీలకర్ర ఉప్పు కారం వేసి వేయించి సర్వ్ చేసుకోవడమే

Reviews for Colacassia fry Recipe in Telugu (0)