జీడిపప్పు ఉప్మా | Kaju upma Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kaju upma recipe in Telugu,జీడిపప్పు ఉప్మా, Ganiprameela Ganiprameela
జీడిపప్పు ఉప్మాby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

జీడిపప్పు ఉప్మా వంటకం

జీడిపప్పు ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju upma Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ 1/4kg
  • నెయ్యి 4 స్పూన్స్
  • జీడిపప్పు 9-10
  • ఆవాలు 1/2 స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • మినపప్పు 1 స్పూన్
  • చెనగపప్పు 1 స్పూన్
  • ఉల్లిగడ్డ 1.
  • పచ్చిమిర్చి 4-5
  • ఉప్పు తగినంత
  • మంచినీరు 1 కప్
  • కర్వేపాకు 1 రెమ్మ
  • నూనె 2 స్పూన్స్

జీడిపప్పు ఉప్మా | How to make Kaju upma Recipe in Telugu

  1. స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేపాలి
  2. తరువాత అదే పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేపి ఒక్క గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి
  3. అదే పాన్ లో నెయ్యి వేసి నూనె కూడ 2 స్పూన్స్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు చెనగపప్పు వేగుతుండగా పచ్ఛిమిర్చి ఉల్లి తరుగు కర్వేపాకు వేసి తగినంత ఉప్పు వేసి
  4. కప్ నీళ్లు వేసి మరుగుతుండగా రవ్వ కొద్ది కొద్దిగా వేస్తు కల్పుతుండాలి
  5. పొడి పొడి గా ఉప్మా తయారవుతుంది జీడిపప్పు చివరిగా వేసి వేడి వేడిగా తింటే బాగుంటుంది

Reviews for Kaju upma Recipe in Telugu (0)