పూరి మరియు ఆలు కర్రీ | Puri and potato curry Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Puri and potato curry recipe in Telugu,పూరి మరియు ఆలు కర్రీ, Dharani Jhansi Grandhi
పూరి మరియు ఆలు కర్రీby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    45

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పూరి మరియు ఆలు కర్రీ వంటకం

పూరి మరియు ఆలు కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puri and potato curry Recipe in Telugu )

  • పూరి పిండి కి : 1 కప్పు : గోధుమ పిండి
  • చిటికెడు ఉప్పు
  • 1/2 చెంచా చెక్కర
  • నీళ్లు సరిపడ
  • కర్రీ కోసం: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు
  • 1/4 కప్పు క్యారెట్
  • 4 పచ్చిమిర్చి
  • 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • తాలింపు : 1 చెంచా ఆవాలు
  • 1 చెంచా జీలకర్ర
  • 1 చెంచా మినపప్పు
  • 1 చెంచా శెనగపప్పు
  • ఒక రెమ్మ కరేపాకు
  • 1/4 కప్పు శెనగపిండి
  • కొంచెం చింతపండు
  • బెల్లం చిన్న ముక్క
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉప్పు రుచికి సరిపడా

పూరి మరియు ఆలు కర్రీ | How to make Puri and potato curry Recipe in Telugu

  1. ముందుగా గోధుమ పిండి,పంచదార,ఉప్పు,నీళ్లు,కలిపి ఈ విధంగా చపాతీ ముద్దల కలిపి పూరి లు వత్తుకోవాలి.
  2. వతుకున్న వాటిని నూనె లో వేగించాలి..
  3. ఆ కర్రీ కి ముందుగా ముకిడి లో కొంచెం నూనె వేసి తాలింపు వేసి వేగాక ఉల్లి,బంగాళాదుంప,క్యారట్, పచ్చిమిర్చి,ముక్కలు వేసి వేగించి,కొద్దిగా చింతపండు రసం పోసి అందులో సరిపడా ఉప్పు,పసుపు,వేసి ఎసరు మరిగాక,శెనగపిండి లో కొంచెం నీళ్ళు పోసి కలిపి అది ఎసరు లో పోసి ఉదకనివ్వలి..అన్ని సరిపోయాక కొత్తిమీర కూడా వేసి స్టౌ ఆపేయాలి...

నా చిట్కా:

ఈ పూరి లకు చోలే బాటుర కూడా కర్రీ కూడా చాలా బాగుంటుంది...

Reviews for Puri and potato curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo