హోమ్ / వంటకాలు / బీరకాయ కూర

Photo of Richguard curry by Dharani Jhansi Grandhi at BetterButter
617
0
0.0(0)
0

బీరకాయ కూర

Aug-13-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ కూర రెసిపీ గురించి

ఈ కూర చాలా సులభంగా మరియు ఎంతో రుచికరంగా ఉంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. 1.బీరకాయలు 4,ఉాలిపాయలు 2
  2. 2.కర్వేపాకు కొద్దిగా,ఆవాలు, జీలకర్ర,మినపప్పు,ఎండుమిర్చి.
  3. 3.నూనె, ఉప్పు,కారం, చిటికెడు పసుపు.
  4. 4.కొత్తిమీర,వెలులి రెబ్బలు 10

సూచనలు

  1. 1.ముందుగా బీరకాయ ముక్కలు ను ఉల్లిపాయ ముక్కలను తరిగి వుంచుకోవాలి...తరువాత వెల్లులి రెబ్బలు ఒక పది తొక్క తీసివుంచుకోవలి...ముందుగా పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి అవి వేగాక ఎండుమిర్చి,కరివేపాకు కూడా వేసి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి బాగా.అవి వేగాక బీరకాయ ముక్కలు వేసి కొంచెం కలిపి దాని మీద ఉప్పు పసుపు కారం కూడా వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ రనివ్వలి స్టౌ ఆఫ్ చేయాలి.తరువాత మూత తీసి కొంచెం కొత్తిమీర కూడా చల్లి ఒకసారి కుత కుత లా వుంచి తర్వాత స్టౌ ఆపేయలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర