వంకాయ ఉల్లికారం | Brinjal onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal onion curry recipe in Telugu,వంకాయ ఉల్లికారం, Sree Vaishnavi
వంకాయ ఉల్లికారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

వంకాయ ఉల్లికారం వంటకం

వంకాయ ఉల్లికారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal onion curry Recipe in Telugu )

  • వంకాయ 1/2 కేజీ
  • ఉల్లిపాయ 4-5
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • జీలకర్ర 1/2 చెంచా
  • నూనె వేయించడానికి సరిపడా
  • కొత్తిమీర 1 చెంచా
  • కరివేపాకు 1 రెబ్బ

వంకాయ ఉల్లికారం | How to make Brinjal onion curry Recipe in Telugu

  1. ముందుగా వంకాయలను గుత్తిలా కట్ చేసుకొని నీళ్లలో వేసుకోవాలి
  2. తరువాత ఉల్లిపాయ ని బాగా సన్నగా తరుగుకోవాలి
  3. తరువాత పొయ్యి మీద ఒక బాండి మీద నూనె వేసుకుని వంకాయలు వేయించుకోవాలి
  4. ఈలోపు పొయ్యి మీద మరో బాండీ పెట్టి కొంచెం నూనె వేసి జీలకర్ర ,ఉల్లిపాయ వేసి బాగా మగ్గనివ్వాలి
  5. అది మగ్గిన తరువాత ఉప్పు, కారం కరివేపాకు వేసి బాగా కలిపి వేగిన వంకాయ ముక్కలో వేసుకుని కొంచెం నీళ్లు పోసి ఉడికించి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే

Reviews for Brinjal onion curry Recipe in Telugu (0)