హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం జావ

Photo of Sabudana java by Sree Sadhu at BetterButter
1461
1
0.0(0)
0

సగ్గుబియ్యం జావ

Aug-13-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం జావ రెసిపీ గురించి

ఈ జావ నేను రాజమండ్రి లో మా చిన్న అమ్మమ్మగారి ఇంట్లో తాగాను మా అమ్మమ్మగారు వాళ్ల పెద్ద వాళ్లు చిన్నప్పుడు ఇలాటివి చేసుకుని తాగేవారుట అందుకే వాళ్ళు అంత బలం గ ఉండేవారు ఇ జావ ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో వేడి తగిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. సగ్గు బియ్యం – అర కప్పు 
  2. నీళ్లు 3 కప్పులు
  3. చాట్ మసాలా 1/2 చెంచా
  4. నిమ్మరసం 1/3 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. అల్లం ముక్కలు 1/2 చెంచా
  7. కొత్తిమీర 1/2 చెంచా
  8. మజ్జిగ 1/2 కప్ లేదా పెరుగు 1/2 కప్
  9. వేయించిన జీలకర్ర పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకుని సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి
  2. ఉడుకుతునప్పుడు ఆ సగ్గుబియ్యం నుంచి నీళ్లు వార్చుకోవాలి
  3. వార్చున జావా ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో సరిపడినంత ఉప్పు ,చాట్ మసాలా ,మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో కొంచెం దంచిన అల్లం, కొత్తిమీర, నిమ్మరసం, జీలకర్ర పొడి ,వేసుకుని బాగా కలుపుకోవాలి
  5. దీనిని వేడి వేడిగా తాగితే చాలా హాయిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర