హోమ్ / వంటకాలు / మినప చక్రాలు

Photo of Minapa chakralu by Tejaswi Yalamanchi at BetterButter
1914
0
0.0(0)
0

మినప చక్రాలు

Aug-13-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప చక్రాలు రెసిపీ గురించి

మా అత్తయ్య గారు తరుచుగా చేసే వంటకం,మినప్పపు,బియ్యం మరివు వెన్నతో.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినప్పప్పు : 1 కప్పు
  2. బియ్యం : 1/2 కప్పు
  3. నువ్వులు : 2 tbsp
  4. వాము : 1 tbsp
  5. ఉప్పు : తగినంత
  6. కారం : తగినంత
  7. వెన్న : 2 చెంచాలు
  8. నూనె : డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందు పోయి మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాగపెట్టండి
  2. మినప్పప్పు ,బియ్యం బాండీ లో వేయించి మిక్సీ లో పౌడర్లా చేయండి.
  3. ముందు పౌడర్ని గిన్నె లో తీసుకొని,ఉప్పు,కారం,వాము,నువ్వులు,వెన్న వేసి కలుపుకోండి.
  4. వేడి నీళ్లు పోసుకుంటు చిన్నగా,చక్రాలు వొత్తుకోవటానికి సరిపడగా పిండిని ముద్దలా చేస్కోండి.ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి
  5. చక్రాల వొత్తుకునే దానిలో కాస్త కాస్త పిండి పెట్టుకుని,నూనె లో వెత్తుకుని,బంగారు రంగు వొచ్చేదాక వేయించండి.
  6. అంతే మినప చక్రాలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర