మినప వడియాల పులుసు | MINAPA vadiyala pulusu Recipe in Telugu

ద్వారా Kothuru Leela Jyothi Koti  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MINAPA vadiyala pulusu recipe in Telugu,మినప వడియాల పులుసు, Kothuru Leela Jyothi Koti
మినప వడియాల పులుసుby Kothuru Leela Jyothi Koti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

మినప వడియాల పులుసు వంటకం

మినప వడియాల పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MINAPA vadiyala pulusu Recipe in Telugu )

  • నూనె 2 టేబుల్ స్పూన్స్
  • ఉల్లిపాయలు అరకెజ
  • తాలింపు గింజలు 2 స్పూన్స్
  • పచ్చిమిర్చి 2
  • మినప వడియాలు ఒక 20
  • బెల్లం చిన్న నిమ్మకాయ అంత
  • చింత పండు నిమ్మకాయ అంత
  • కరివేపాకు ఉప్పు కారం రుచికి సరిపడా

మినప వడియాల పులుసు | How to make MINAPA vadiyala pulusu Recipe in Telugu

  1. ముందుగా వడియాలు వేైయించి పెట్టుకోవాలి
  2. చింతపండు నానపెట్టాలి
  3. ముందుగా కుక్కర్ లో ఆయిల్ వేసి తాలిపుగింజలు కరివేపాకు పచ్చిమిర్చివేసి వేయించాలి
  4. అవి వేగాక సన్నగా తరిగిన వుల్లిపాయలు వేసి సగం మగ్గనివ్వాలి
  5. మగ్గాకా చింతపండు పులుసు పోసి దానిలో ఉప్పు కారం పసుపు బెల్లం వేసి 2 విజిల్స్ రనివ్వాలి
  6. విజిల్ తీసాకా 4 ,5 పొంగులు రానివ్వాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన వడియాలు వేసి మూత పెట్టి 5 నిముషాలు ఉంచాలి
  8. అంతే గుమ గుమ లాడే పులుసు సిద్ధం

నా చిట్కా:

వడియాలు పులుసు లో వేసేటప్పుడు పులుసు వేడిగా ఉండాలి కానీ వడియాలు వేడిగా ఉంటే చేదు వస్తాయి

Reviews for MINAPA vadiyala pulusu Recipe in Telugu (0)