మిరియాల వడ | Blackpepper vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Blackpepper vada recipe in Telugu,మిరియాల వడ, Sree Vaishnavi
మిరియాల వడby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    3

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

మిరియాల వడ వంటకం

మిరియాల వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Blackpepper vada Recipe in Telugu )

  • మినప పప్పు : 1/2 కేజీ
  • మిరియాలు: 1 చెంచా
  • ఉప్పు: రుచికి సరిపడ
  • వంటసోడ : చిటికెడు
  • నూనె: వేయించడానికి సరిపడా

మిరియాల వడ | How to make Blackpepper vada Recipe in Telugu

  1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. 
  2. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
  3. తరువాత దానిని ఒక గిన్నె లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి
  4. దాంట్లో మిరియాల పొడి ,మీరియాలు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి
  5. తరువాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసుకుని కాచుకోవాలి
  6. నూనె కాగిన తరువాత అందులో ఈ పిండి తీసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి దానిని నూనె లో వేసుకుని వేయించుకోవాలి
  7. రెండు విపుల బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఆవకాయ లో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది

Reviews for Blackpepper vada Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo