పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర | Puri,alloo capsicum gravy curry Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Puri,alloo capsicum gravy curry recipe in Telugu,పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర, Divya Konduri
పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూరby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

About Puri,alloo capsicum gravy curry Recipe in Telugu

పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర వంటకం

పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puri,alloo capsicum gravy curry Recipe in Telugu )

  • పూరి కోసం::గోథుమ పిండి కప్ప
  • నూనె 2 స్పూన్లు
  • ఉప్ప పావు స్పూను
  • కూర కోసం::2 బంగాళ దుంపలు పొట్టు తీసిన ముక్కలు
  • బుంగ మిరప కాయలు 3 ముక్కలు
  • ఉల్ల పాయ ముక్కలు 1 కప్పు
  • అల్లంవెల్లుల్లి 1 పేస్టు
  • కొత్తిమీర కొంచెం
  • పచ్చిమిర కాయ చీలికలు 3
  • గ్రేవి కోసం:::టమోట పేస్టు 1 కప్పూ
  • కొబ్బరి ముక్కలు,గసగసాలు, పేస్టు ఒక కప్పు
  • ఉప్పు తగినంత
  • కారం ఒక చెంమచ
  • పసుపు 1/4 స్పూను
  • నూనె3 స్పూన్లు
  • దనియాల పొడి అర స్పూను
  • తాలింపు

పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర | How to make Puri,alloo capsicum gravy curry Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో పూరీ కోసం పిండి.నూనె.ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోసి పిండి కలపాలి
  2. కూర కోసం::బాండీ పెట్టి నూనె వేసి తాలింపు వేసి
  3. ఉల్లి.పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తరువాత
  4. అల్లంవెల్లుల్లి .కొత్తిమీర .పసుపు వేసి వేగించుకోవాలి
  5. తరువాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి 5 నిమిషాలు
  6. మగ్గనివ్వాలి. టమోట పేస్టం వేసి ఉడకనీయాలి..తరువాత కారం.ఉప్పు.దనియాల పొడి వేసి కలపాలి
  7. తరవాత ముక్కలు ఉడికినాక కొబ్బరి.గసాల పేస్టం వేసి 2 నిమిషాలు
  8. మసాల కూరకు పట్టేంత వరకు ఉంచాలి...కూర రెడీ అయ్యంది
  9. పూరి పిండి తీసుకొని చిన్న ముద్దలు చేసి కర్ర తో లాటీంచి వేడి నూనె లో వేసి పోంగెల వేగించాలి
  10. రెడీ టు సర్వ్

నా చిట్కా:

ఇష్టం ఉన్నచో కూరలో కొంచెం పంచదార వేసుకోవచ్చు

Reviews for Puri,alloo capsicum gravy curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo