హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి

Photo of Greenchilli coconut chutney by Sree Sadhu at BetterButter
469
2
0.0(0)
0

పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి

Aug-14-2018
Sree Sadhu
12 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కొబ్బరి తురుము 1 కప్
  2. పచ్చిమిర్చి 5-6
  3. పసుపు చిటికెడు
  4. చింతపండు నిమ్మకాయ అంత
  5. నూనె 3-4 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. మినపప్పు 1 చెంచా
  8. సెనగపప్పు 1 చెంచా
  9. ఎండుమిరపకాయలు 2-3
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా కొబ్బరికాయను సన్నగా తురుముకోవాలి
  2. తరువాత ఒక రోలు తీసుకుని అందులో తురిమిన కొబ్బరి వేసుకుని తరిగిన వేసి వేసి దంచుకోవాలి
  3. దంచిన తరువాత అందులో కొంచెం ఉప్పు పసుపు చింతపండు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు దంచుకోవాలి
  4. దంచుకున్న దానిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి
  6. దానిని ని కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమం లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర