పెసలు మొలకలు( కోసంబరి) | Raw food Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw food recipe in Telugu,పెసలు మొలకలు( కోసంబరి), Pendekanti Suneetha
పెసలు మొలకలు( కోసంబరి)by Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పెసలు మొలకలు( కోసంబరి) వంటకం

పెసలు మొలకలు( కోసంబరి) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw food Recipe in Telugu )

  • పెసలు 1 పెద్ద కప్
  • క్యారెట్ తురుము 2 స్పూన్స్
  • కీరా దోసకాయ ముక్కలు 3 స్పూన్స్
  • పచ్చి కొబ్బరి తురుము 3 స్పూన్స్
  • పచ్చి మిర్చి పేస్ట్ 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర తురుము 2 స్పూన్స్
  • నిమ్మరసం 1 స్పూన్

పెసలు మొలకలు( కోసంబరి) | How to make Raw food Recipe in Telugu

  1. పెసలు బాగా కడిగి నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టాలి.
  2. నానిన తర్వాత నీళ్లు తీసేసి మొలక కట్టాలి.
  3. మొలక వచ్చిన పెసలు ను ఒక బౌల్ లో తీసుకోవాలి.
  4. అందులో క్యారెట్ తురుము,కీరదోసముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు, కొత్తిమీర తురుము,నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి.
  5. పెసలు మొలకలు (కోసంబరి) రెడీ.

నా చిట్కా:

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Reviews for Raw food Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo