బెండకాయ టమాటో కూర | Bendi tomato curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bendi tomato curry recipe in Telugu,బెండకాయ టమాటో కూర, Sree Vaishnavi
బెండకాయ టమాటో కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

బెండకాయ టమాటో కూర వంటకం

బెండకాయ టమాటో కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bendi tomato curry Recipe in Telugu )

  • బెండకాయలు 1/2 కేజీ
  • సన్నగా తరిగిన టొమాటోలు 5-6
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు 3-4
  • నూనె 5-6 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • నీళ్లు తగినంత
  • కారం తగినంత
  • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు

బెండకాయ టమాటో కూర | How to make Bendi tomato curry Recipe in Telugu

  1. ముందుగా బెండకాయలు బాగా కడిగి కొంచెం పొడవుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి కాగాక అందులో బెండకాయలు వేసి వేయించుకోవాలి
  3. ఈలోపు మరో బాండీ పెట్టి అందులో మళ్ళి నూనె వేసి కొంచెం జీలకర్ర వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ టమాటో వేసి బాగా వేగనివ్వాలి
  5. అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి
  6. అందులో వేగిన బెండకాయ ముక్కలు కొంచెం నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి
  7. ఉడికిన తరువాత కొత్తిమీర తో సర్వ్ చేయడమే

Reviews for Bendi tomato curry Recipe in Telugu (0)