గోధుమ పిండి దోశ | GODHUMA pindi dosa Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GODHUMA pindi dosa recipe in Telugu,గోధుమ పిండి దోశ, Sukanya Sukku
గోధుమ పిండి దోశby Sukanya Sukku
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

గోధుమ పిండి దోశ వంటకం

గోధుమ పిండి దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GODHUMA pindi dosa Recipe in Telugu )

  • గోధుమ పిండి. 1 కప్పు
  • బియ్యం పిండి 1/2 కప్పు
  • మీడియం సైజు ఉల్లిపాయలు 2 తరిగినవి
  • పచ్చిమిర్చి 2 తరిగినవి
  • ఉప్పు తగినంత
  • నీరు తగినంత
  • కరివేపాకు 1 టీ స్పూన్
  • కొత్తిమీర 1 టీ స్పూన్
  • నూనె తగినంత

గోధుమ పిండి దోశ | How to make GODHUMA pindi dosa Recipe in Telugu

  1. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్ని గరిట జారుగా కలుపుకోవాలి
  2. పెనం మీద ఒక్కొక్క దోశ వేసుకొని నూనె వేసుకొని కాల్చుకోవాలి ఈ దోసెలు చాలా క్రిప్సీ గా కర కర లాడుతూ ఉంటాయి దీన్లోకి కొబ్బరి చెట్నీ కాంబినేషన్ బాగుంటుంది

నా చిట్కా:

ఉల్లిపాయలు డీప్ ఫ్రిజ్ లో ఉంచి తరుగుతాను

Reviews for GODHUMA pindi dosa Recipe in Telugu (0)