హోమ్ / వంటకాలు / డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు

Photo of Desiccated coconut kova laddu by Uma Ram at BetterButter
1421
3
0.0(0)
0

డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు

Aug-16-2018
Uma Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు రెసిపీ గురించి

చాలా తక్కువ సమయం పట్టే,మధురమైన తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. డెసికేటెడ్ కొబ్బరి పొడి-2/3 కప్
  2. కోవా-1/3 కప్
  3. చక్కెర పొడి-1/3 కప్
  4. డ్రై ఫ్రూట్స్- తగినంత
  5. ఇలాచి పొడి- 1/4 స్పూన్

సూచనలు

  1. 1. మొదట స్టవ్ మీద బాణలి పెట్టి వేడి సన్నటి సెగ మీద వేడి చెయ్యాలి. 2. ఆబాణలిలో కొబ్బరి పొడి వేసి సన్నని సెగపై 2 నిముషాలు తడి పోయేందుకు వేయించాలి. 3. తరువాత కోవాను బాగా పొడి పొడిగా చేసుకొని ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకోవాలి. 4. దానిలో వేయించుకున్న కొబ్బరి పొడి చల్లారాక కలపాలి. 5. డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో కలపాలి. 6. ఇలాచి పొడిని కూడా కలపాలి. 7. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లు చేతితో కలిపి లడ్లు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర