హోమ్ / వంటకాలు / బెల్లం బియ్యం పరమాన్నం

Photo of Jaggery rice kheer by Divya Konduri at BetterButter
568
1
0.0(0)
0

బెల్లం బియ్యం పరమాన్నం

Aug-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం బియ్యం పరమాన్నం రెసిపీ గురించి

బెల్లం మరియు బియ్యం తో తయార చేసే పరమాన్నం చాల రుచి గా అమృతం లాగ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. లీటరు పాలు
  2. 1/4 కేజి బియ్యం
  3. నెయ్యి అక కప్పు
  4. బెల్లం 150 గ్రాములు
  5. కిస్మీస్ .పిస్తా పప్పు అలంకరణ

సూచనలు

  1. ముందుగా మంద పాటి లేద ఇత్తడి గిన్నెలో పాలు మరిగించాలి
  2. బియ్యం కడిగి మరిగిన పాలలో వేసి ఒక స్పూను నెయ్యిని వేసి
  3. అన్నం ఉడికేంతవరకు కదుపుతూ వండాలి
  4. అన్నం ఉడికిన తరువాత బెల్లం మెత్తగా దంచి పాల అన్నంలో వేసి
  5. మొత్తం కరిగేంత వరకు ఉంచి..యాలకుల పొడి స్పూను నేయ్యి వేసి దించాలి
  6. ఒక పళ్ళెంలోకి పరమిన్నం తీసుకొని కిస్మీస్.పిస్తా లతో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర