హోమ్ / వంటకాలు / Stuffed brinjol kaju cuscus gravy

Photo of Stuffed brinjol kaju cuscus gravy by Divya Konduri at BetterButter
401
1
0.0(1)
0

Stuffed brinjol kaju cuscus gravy

Aug-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వంకాయలు 1/4 కేజి
  2. ఉల్లి ముక్కలు కప్పు
  3. పచ్చిమిర్చి 3
  4. కొత్తిమీర కొంచెం
  5. మసాల దినుసులు
  6. మసాల కోసం..ఏండు కొబ్బరి పావు కప్పు
  7. పల్లీలు పావు కపు( ప్రై)
  8. నువ్వూలు 2 స్పూనులు
  9. జీడి పప్పు 1 స్పూను.గసాలు 1 స్పూను నానబెట్టాలి 10 నిమిషాలు
  10. నూనె తగినంత

సూచనలు

  1. ఒక బాండీలో నూనె వేసి మసాల దినుసులు వేసి
  2. తరువాత పచ్చిమిర్చి ఉల్ల ముక్కలు వేసి రంగు మారేంతవరకు వేగించి
  3. అల్లం వేల్లుల్లి వేసి వేగించాలి
  4. వంకాయలను తీసుకోని నాలుగు భా గాలుగా కోసి అవి మూకుడులో వేసి
  5. ఉప్పూ.పసుపు.కారం.దనియాల పొడి.గరం మసాల వేసి మగ్గనివ్వాలి
  6. మగ్గాక మిక్సీ జారులొ పప్పు లను వేసి పొడి చేయాలి ఆపొడి
  7. కూరలో వేసి చింతపండు రసం కొత్తిమీర వేసి నీళ్ళు పొసి దగ్గర పడేంత వరకు ఉంచి
  8. జీడి పప్పూ గసాలు పేస్టు వేయాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ankit Kumar Gupta
Aug-17-2018
Ankit Kumar Gupta   Aug-17-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర