హోమ్ / వంటకాలు / మైసుర్ ఉల్లి బజ్జీలు కొబ్బరి చట్నీ

Photo of Mysore bujji with coconut chutney by Divya Konduri at BetterButter
687
2
0.0(0)
0

మైసుర్ ఉల్లి బజ్జీలు కొబ్బరి చట్నీ

Aug-17-2018
Divya Konduri
360 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసుర్ ఉల్లి బజ్జీలు కొబ్బరి చట్నీ రెసిపీ గురించి

తెలుగు వాళ్ళు ఎక్కువ గా ఇష్టపడతారు..నేను ఇప్పుడు చేసాను..పెరుగు వేసి..బాగా వచ్చాయి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. అర లీటరు పెరుగు
  2. మైద 300గ్రాములు
  3. ఉల్లి ముక్కలు ఒక కప్పు
  4. ఉప్పు ఒక స్పూను
  5. సోడ పావు స్పూను
  6. బియ్యం పిండి అర కప్పు
  7. చట్నీ కోసం..కొబ్బరి తురుము ఒక కప్పు
  8. పుట్నాలు ఒక కప్పు
  9. మిరప కాయలు 4 వేగించనవి
  10. ఉప్పు అర స్పూను
  11. జీలకర్ర అర స్పూను
  12. తాలింపు

సూచనలు

  1. ముందుగా బజ్జీకోసం పెరుగు.మైద అన్నీ కలిపి 5 గంటలు పులవ నివ్వాలి
  2. ఆ తరువాత పులిసిన పిండిలో ఉప్పు.సోడ.ఉల్లీ ముక్కలు వేసి వేడినూనె లో బజ్జీలు వేసుకోవాలి
  3. బాగ వేగించి తీసుకోవాలి
  4. చట్నీకోసం..మిక్సీ జారు లో కొబ్బరి.పుట్నాలు.ఉప్ప.మిర్చి వేసి నీళ్ళు పోసి మెత్తగా చట్నీల రుబ్బకోవాలి
  5. తాలింపు పెట్టుకోవాలి
  6. బజ్జీ కొబ్బరి చట్నీ రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర