బెల్లం కుడుములు | BELLAM KUDUMULU Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BELLAM KUDUMULU recipe in Telugu,బెల్లం కుడుములు, Tejaswi Yalamanchi
బెల్లం కుడుములుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బెల్లం కుడుములు వంటకం

బెల్లం కుడుములు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BELLAM KUDUMULU Recipe in Telugu )

  • బియ్యం పిండి : 400 గ్రాములు
  • బెల్లము : 300 గ్రాములు
  • ఇడ్లి ప్లేట్లు : 3
  • నెయ్యి : 2 చెంచాలు
  • నీరు : 250 మి.లీ

బెల్లం కుడుములు | How to make BELLAM KUDUMULU Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో 250మి.లీ నీరు వేడి చేయండి.
  2. దానిలో బెల్లం వేసి కరగపెట్టండి.
  3. ఇంకో గిన్నెలో బియ్యం పిండి వేసి దానిని బెల్లం కరగపెట్టిన నీటితో మెత్తటి ముద్దాలగా చేస్కోండి.(చపాతీ ముద్దలా మెత్తగా)
  4. ఇడ్లి పాత్రలో ప్లేట్స్ కి నెయ్యి రాయండి.
  5. ఇప్పుడు ఆ ముద్దని ఉండలుగా చేస్కోండి.కొన్ని ఉండలుగా ఉంచండి.మరి కొన్నిటిని ఇడ్లి పాత్రలో ఉండ పెట్టి పాల్చగా వొటండి
  6. పాల్చగా చేసిన కుడుములా పై రౌండ్ కుడుములని పెట్టి.ఇడ్లి పాత్రలో నీరు పోసి ప్లేట్లు పెట్టి ఒక 10 నిమిషాలు అవిరికి ఉదకనివండి.
  7. అంతే బెల్లం కుడుములు తయారు

Reviews for BELLAM KUDUMULU Recipe in Telugu (0)