సగ్గుబియ్యం వడలు | SAGGUBIYYAM vadalu Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  19th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SAGGUBIYYAM vadalu recipe in Telugu,సగ్గుబియ్యం వడలు, Sukanya Sukku
సగ్గుబియ్యం వడలుby Sukanya Sukku
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

సగ్గుబియ్యం వడలు వంటకం

సగ్గుబియ్యం వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SAGGUBIYYAM vadalu Recipe in Telugu )

  • సగ్గుబియ్యం. 1/4 కేజీ
  • బంగాళా దుంపలు 3
  • పచ్చిమిర్చి. 6
  • నూనె. వేయించడానికి సరిపడినంత
  • కొత్తిమీర. 2 టీ స్పూన్లు
  • జీలకర్ర. 1 టీ స్పూన్
  • వంట సోడా. కొద్దిగా
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • క్యారేట్. తురుము 2 టీ స్పూన్లు
  • ఉప్పు. తగినంత
  • బియ్యం పిండి. 2 టీ స్పూన్లు

సగ్గుబియ్యం వడలు | How to make SAGGUBIYYAM vadalu Recipe in Telugu

  1. సగ్గుబియ్యం గంట ముందే నాన బెట్టుకోవాలి
  2. ఉడికించిన ఆలూ ను మెత్తగా మెదుపుకోవాలి . ఒక గిన్నెలో సగ్గుబియ్యం, ఉడికించిన ఆలూ. ఉప్పు, సోడా ఉప్పు. పచ్చమిర్చి తురుము. క్యారెట్ తురుము, కరివేపాకు, జీలకర్ర కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలి.
  3. తరువాత ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వడల్లా చేసి కాగిన నూనె లో వేసి వేయుంచి తీయాలి.

నా చిట్కా:

సగ్గుబియ్యం వడలు వేడి వేడి గా తింటే చాలా రుచిగా ఉంటాయి సాయంత్రం స్నాక్స్ గా బాగుంటాయి సగ్గుబియ్యం ఆరోగ్యానికి చలవ

Reviews for SAGGUBIYYAM vadalu Recipe in Telugu (0)