పెశర పప్పు.కేరట్ తో కిచిడి | Moong dall carrot kichidi Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  19th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Moong dall carrot kichidi recipe in Telugu,పెశర పప్పు.కేరట్ తో కిచిడి, Divya Konduri
పెశర పప్పు.కేరట్ తో కిచిడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Moong dall carrot kichidi Recipe in Telugu

పెశర పప్పు.కేరట్ తో కిచిడి వంటకం

పెశర పప్పు.కేరట్ తో కిచిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong dall carrot kichidi Recipe in Telugu )

  • బియ్యం పావు కేజి
  • పప్పు150 గ్రాములు
  • పచ్చిమిర్చి 4 (ముక్కలు)
  • కేరట్ ముక్కలు ఒక కప్పు
  • బఠాణి అర కప్పు
  • టమోట ఒకటి ముక్కలు
  • అల్లం తురుము ఒక స్పూను
  • ఉప్పు తగినంత
  • నేయ్యి 2 స్పూను
  • ఆవాలు .జీలకర్ర ఒక స్పూను
  • పసుపు చిటికెడు
  • కొత్తిమీర అర కప్పు
  • బంగాళ దుంపలు 1 కప్పు

పెశర పప్పు.కేరట్ తో కిచిడి | How to make Moong dall carrot kichidi Recipe in Telugu

  1. మంద పాటి మూకుడు పెట్టి నెయ్యి వేసి ఆవాల వేసి
  2. చిటపట లాడాక పచ్చిమిర్చి వేసి
  3. అల్లం తురుము వేసి
  4. కూరల ముక్కలు వేసి వేగించి
  5. పసుపు.ఉప్పు వేయాలి
  6. బియ్యం.పప్పు.కొత్తిమీర వేసి
  7. వేగించి నీళ్ళు పొసి ఉడికేంత వరకు ఉంచి
  8. దగ్గర పడిన తరువాత కొంచెం నెయ్యి వేసి దించుకోవాలీ

నా చిట్కా:

కూరలు ఏమైన వేసుకోవచ్చు

Reviews for Moong dall carrot kichidi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo